కత్తి మహేష్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'మేము పోరాడుతున్నాము, నువ్వు కూడా రా.. నీకు బాధ్యత లేదా, రాష్ట్రాన్ని కాపాడుకునే హక్కు లేదా, నీ వ్యక్తిగత హక్కు కోసం పోరాడుతావు, నీలో పోరాట పటిమ చాలా గొప్పది. రా.. మాతో కలిసిరా' అని జనసేన కార్యకర్త ఒకరు కామెంట్ చేయగా.. ‘‘పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని వైజాగ్ వచ్చినవాళ్ళలో నేనూ ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.’’ అంటూ కత్తి రిప్లయ్ ఇచ్చారు.