రాజమౌళి కలను నేరవేర్చిన చిత్రం 'బాహుబలి'. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్‌లో తొలి తెలుగు చిత్రం వంటి పలు రికార్డులను సొంతం చేసుకున్న బాహుబలి చిత్రంలో రాజమౌళి పరిచయం చేసిన 'కిలికిలి' భాష మరో రికార్డ్‌కానుంది. అందులో ప్రభాకర్ పోషించిన 'కాలికేయుడు' పాత్ర పలికే డైలాగులు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలిలో కాలికేయుడు అనే డైలాగ్స్..
నిమ్మడ్డా... గోజ్రాస్ తెల్మి... ఆర్ధా భూస్.. క్ క్రాక్వికానా భుమ్లి...
బ్రీంసా... ఇన్ కునూం... మిన్ మహాక్కి...
చూహూ... చున్నమతాస్వీక్ డీ... థారా... ఘరాక్ష్... హూర్ర్.. ఆర్ర్...