దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో ఒకరికి పక్కనుంచే కారు వెళ్లడంతో తనను నిలిపివేసి, కారు తాళాలు లాగేసుకున్నారని వెల్లడించారు. అనంతరం తనను బయటికిలాగి అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.