ప్రేమ కథల కంటే యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పాత్రను తిరస్కరించారు. అప్పటికి, పోకిరి, అతడు, ఒక్కడు వంటి పెద్ద ఎత్తున సినిమాల్లో నటించారు. ఇంకా ఏ మాయ చేసావే సినిమా గురించి గౌతమ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నానని చెప్పారు.