కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటూ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

డీవీ

బుధవారం, 23 అక్టోబరు 2024 (10:00 IST)
Chiru- Prabhas
మెగాస్టార్ చిరంజీవి సినిమారంగంలో పలువిషయాలకు స్పందిస్తుంటారు. తోటి నటీనటుల గురించి సినిమాల గురించి విశ్లేషణంగా సినిమా చూసి చెబుతుంటారు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగాఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం అంటూ పోస్ట్ చేశారు.
 
హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్! మీకు ప్రేమ, సంతోషం మరియు గొప్ప కీర్తిని కోరుకుంటున్నాను! ముందుకు అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెట్టావ్. అంటూ కితాబిచ్చారు. తాజాగా ప్రభాస్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు