మై డియర్ దొంగ ఆహాలోకి అడుగుపెట్టింది. ఈ రొమాంటింక్ కంటెంట్‌ను చూడాల్సిందేనని పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మహేశ్వర రెడ్డి నిర్మించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించిన ఈ సినిమా, ఈ నెలలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ .. రొమాంటిక్ టచ్‌తో కూడిన కథ ఇది. హాస్యాన్ని పండించడంలో అభినవ్ గోమఠం మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అభినవ్ గోమఠం - శాలినీ కొండేపూడి జంటగా ఈ సినిమాలో నటించారు.