రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. పవన్ తన ప్రసంగంలో భాగంలో ఏపీ టికెట్ రేట్ల సమస్య గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఓ వ్యక్తిపై సీరియస్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే.