వయసు మీదపడిన తర్వాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోంది. అప్పటికే భర్త చనిపోతే.. అప్పుడు ఆమె ఏం చేయాలి.. ఏమి చేస్తే తప్పు కాదు లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు రమ్యకృష్ణ ఈ కారెక్టర్ చేయడానికి ఒప్పుకుని సంచలనం రేపుతుంది.