పుట్టినరోజు వేడుకలకు ముందు UAEలోని ఒక క్లాసీ రిసార్ట్ కు వెళ్ళిన రష్మిక మందన్న

డీవీ

గురువారం, 4 ఏప్రియల్ 2024 (12:00 IST)
Rashmika instragram
రేపు అనగా ఏప్రిల్ ఐదవ తేదీన తన 37వ పుట్టినరోజు జరుపుకోవడానికి వెళుతున్నప్పుడు రష్మిక నేడు తన అభిమానులకు వీడియోలు ,చిత్రాలతో ట్రీట్ చేసింది.  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రోడ్ ట్రిప్ నుండి వీడియోను షేర్ చేసింది. ప్రత్యేక రోజును జరుపుకోవడం కోసం తన ఉత్సాహాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 5, 2004న తన జన్మదినాన్ని జరుపుకోవడానికి రష్మిక యూఏఈలోని అబుదాబికి వెళ్లింది.
 
Rashmika instragram
అక్కడ అందమైన లొకేషన్లను చూపుతూ ఇలా కోట్ చేసింది.  ఇది నా పుట్టినరోజు వారం. ఉద్వేగభరితమైన ఎమీజీతో. నెక్స్ వన్‌లో పచ్చదనం చూస్తుంటే నడిచే నెమలి కనిపిస్తుంది. ఇదే కదా నిజమైన అందం అనిపిస్తుంది.  ఇక్కడ వన్యప్రాణులను అన్వేషించాను. అలా దారితో వెలుతుంటే ఓ చెట్ల పందిరి ఆకట్టుకుందని ఆ  చిత్రాన్ని పంచుకుంది. అలా పైకి చూస్తే చెట్ల యొక్క అత్యంత అందమైన పందిరిని వేసింది అన్నట్లుగా వుందని ప్రక్రుతి ప్రేమను వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు