ఇటీవలే తన తాజా సినిమా యశోద షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి వెళ్ళింది. స్నేహితులు శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటుంది. ఈ ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి. పూలపూల బికినీలో థైస్ ని ఎలివేట్ చేస్తూ, ఎద అందాలను ఆరబోస్తూ చిరునవ్వు చిందిస్తున్న ఫోటోలు అభిమానులను ఎంజాయ్ చేసేలా చేసింది.