శీతాకాలపు చలి తీవ్రతను తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు, టోపీ, చేతి తొడుగులు, కండువా ధరించండి.
ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి అవసరమైన మంచి నీరు త్రాగుతూ వుండాలి.
నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది, మంచి అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ నడక శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
విటమిన్ డి, సి, జింక్ సప్లిమెంట్లు తీసుకుంటుంటే అవి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి.
ధ్యానం, యోగా, లోతైన శ్వాస లేదా ప్రియమైనవారితో గడపడానికి ప్రయత్నించండి.
పెన్నులు వంటి వస్తువులను ఇతరుల చేతుల్లోంచి మీ చేతుల్లోకి పంచుకోవడం మానుకోండి.
ధూమపానం శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తుంది కనుక దాన్ని మానేయాలి.
షాంపూ చేయడానికి ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి, కడిగిన తర్వాత కండీషనర్ ఉపయోగించండి.