పొగలు కక్కే -150 డిగ్రీల ఫారెన్ హీట్‌లోని ఓ టబ్‌లో కూర్చుని ఉంది సామ్. ఇక ఈ థెరపీ గురించి ఈ విధంగా రాసుకొచ్చింది. "ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, హార్మోన్లను ప్రేరేపించడానికి సహాయం చేస్తుంది. కొంతకాలం శరీరాన్ని చల్లని వాతావారణంలో ఉండేలా చేయాలి" అంటూ వివరించింది.