పోర్న్ స్టార్, అడల్ట్ స్టార్ అంటూ పేరు కొట్టేసిన సన్నీ లియోన్ తన ఇమేజ్ గురించి ఏమాత్రం బాధపడే ప్రసక్తే లేదని చెప్తోంది. తన భర్త సపోర్ట్‌తో తానీస్థాయికి వచ్చానని.. పోర్న్ స్టార్, అడల్ట్ స్టార్ అనే ఇమేజ్ తొలగిపోయేది కాదంటోంది.
పోర్న్, అడల్ట్ స్టార్ వంటి ఇమేజ్‌లను అధిగమించి ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్ స్థాయికి ఎదిగిన సన్నీలియోన్.. పోర్న్ స్టార్ ఇమేజ్ వల్లే తనకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయని గతాన్ని మర్చిపోకుండా తెలిపింది. తొలుత వ్యతిరేకతలు వచ్చినా.. అవే ఫ్రీ పబ్లిసిటీకి తోడ్పడ్డాయని తద్వారా నాలుగేళ్ల కెరీర్‌లో 15 సినిమాలు చేసినట్లు వెల్లడించింది.