పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో విజయ్ స్టార్ డమ్ దక్కించుకున్నాడన్నారు. తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ను రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా దిల్ రాజు పరిచయం చేస్తున్నారు. సినిమా రెండో సాంగ్ విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాను తమ బ్యానర్ ద్వారా విడుదల చేసేందుకు విజయ్ ప్రయత్నించినా.. ఆ సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల కుదరలేదని తెలిపారు. తర్వాత గీతగోవిందం సినిమా సక్సెస్ మీట్‌కు తాను వెళ్లానని, అక్కడ విజయ్ ఫాలోయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.