ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కంచరణా, హరీష్ ఉత్తమన్, సచిన్ ఖేడేకర్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నీరవ్ షా హ్యాండిల్ చేస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా 260 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందబోతోంది.