Subhas katta , divya bavana , Aryan Gowra
ఆర్యన్‌గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ఓ సాథియా. దివ్యభావన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై సుభాష్ కట్టా, చందన కట్టా నిర్మించారు. జూలై 7న ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తుండటంతో లవ్‌లీ హిట్ అని మీడియాతో ముచ్చటించారు చిత్రయూనిట్.