మన్మథుడు 2 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీలో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది.