జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న అమర్దీప్ తన ఫీమేల్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. కేరాఫ్ అనసూయ ధారావాహిక నటి తేజస్విని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. రీసెంట్గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ వేడుకకు నటి, యాంకర్ అరియానా హాజరైంది.