ఈ నేపథ్యంలో తన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా రాధిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చెస్తూ కుప్పకూలింది.
ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్తో కలిసి జిమ్లో ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తుంది. మాస్ స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఆమె.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది. గతంలో రాధిక డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇంతకు ముందు బీచ్లో బాద్షా పాట జుగ్నుకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది.