Varalaxmi with malenene gopichand family
వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్, రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలోని కొంతమంది తారలను ఆహ్వానించింది. అందులో రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, భారతీరాజా, ఏఆర్ మురుగదాస్, రవితేజ, విఘ్నేష్ శివన్, నయనతార, సిద్ధార్థ్, ప్రశాంత్ వర్మ, మురళీ శర్మ, గోపీచన్ మలినేని తదితరులను వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించింది. అలాగే విజయ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి సమంతలను ఆహ్వానించనున్నారు.