ఆపై మృతదేహాన్ని నివాసానికి 90 కిలోమీటర్ల దూరంలో అడవిలో పారేసి పారిపోయాడని విచారణలో తేలింది. మహారాష్ట్ర ముంబైలోని పాష్ జుహూ ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలీవుడ్ టీవీ పరిశ్రమను కుదేపిసింది. వీణా కపూర్ హత్యకు సంబంధించిన వివరాలను ఆమె సహ నటి నిలు కోహ్లీ తెలిపారు.