Manchu vishnu - Siva balaji
మూవీ ఆర్టిస్టో అసోసియేషన్ బాధ్యతలు చేపట్టాక నా అజెండాలో పెట్టుకుని ఓ పని చేయబోతున్నాం. నటీనటులను అసభ్యకరంగా చూపిస్తూ మాట్లాడే కొన్ని య్యూట్యూబ్ ఛానల్‌పై కఠిననమైన చర్యలు తీసుకుంటాం. మాకూ కుటుంబం వుంది. శివబాలాజీ చెప్పినట్లు వారు ఏదో తంబ్ లైన్స్ పెట్టేసి హద్దు మీరుతున్నాయి. లోపల మేటర్ ఏమీ వుండదు. కానీ మహిళా నటీమణులకు నష్టం జరిగిపోతుంది. అందుకే అలాంటి వారిపై చర్చలు మొదలుపెట్టాం.