సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కాబోతుంది. నిన్న రాత్రి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయింది సమంత ఇందులో విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ గురించి గాని, ఇంకా ఎఫక్షన్ గురించి కానీ తను విజయ్ దేవరకొండ అంత ఓపెంగ్ గా మాట్లాడలేదు. సింపుల్ గా తను మాట్లాడింది. అయితే ప్రస్తుతం అమెరికా లో ఉన్న సమంత సెప్టెంబర్ 1,2,3 తేదీలలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ లో పాల్గొననుంది. అప్పుడు మరిన్ని విషయాలు చెపుతానంది.