ఏది పెద్దది?

FILE
టీచర్: ఏనుగు పెద్దదా...? చీమ పెద్దదా....?

విద్యార్థి: ముందు మీరు వాటి పుట్టిన రోజు ఎప్పుడో చెప్పండి అప్పుడు ఏది పెద్దదో చెప్తా...!

వెబ్దునియా పై చదవండి