సంసారాన్ని నేనొక్కదాన్నే ఈదలేను

FILE
"ఏమేవ్ ఎవర్ని తీసుకొచ్చానో చూడు? చెప్పాడు భర్త

"ఎవరండీ ఈ అమ్మాయి?" అడిగింది భార్య

"ఈ సంసారాన్ని నేనొక్కదాన్నే ఈదలేనని గొడవ చేస్తున్నావుగా..!

"అందుకే నీకు తోడుగా ఉంటుందని ఈ అమ్మాయిని తీసుకొచ్చా..!" చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి