దశరథమహారాజుకు ఎంతమంది పుత్రులు?

శుక్రవారం, 8 జూన్ 2018 (11:22 IST)
"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
 
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
 
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?" 
 
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!" 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు