నేను పుట్టింది.. నీ కడుపున కాదు..

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:31 IST)
"నా కడుపున చెడపుట్టావు కదరా!!" కొడుకును కోపంగా తిట్టాడు తండ్రి 
 
"నేను పుట్టింది నీ కడుపున కాదు.. అమ్మ కడుపున..!" అన్నాడు కుమారుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు