సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, సాయి కుమార్, జబర్ దస్త్ రాజమౌళి, ప్రుధ్వీ తదితరులు నటించిన చిత్రం 'ప్రణయ గోదారి'. పిఎల్ విఘ్నేష్ దర్శక నిర్మాత. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. సంగీతం మార్కండేయ నిర్వహించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అయింది. మరి గోదారి అందాలను చూపించామంటున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.