చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం చేస్తున్నారు. వీరితో పాటు సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలైంది.