స్నేక్ కేక్ గురించి ఎప్పుడైన విన్నారా? అయితే ఈ కథనం చదవండి. నటాలీ సైడ్సెర్ఫ్ అనే ప్రముఖ చెఫ్ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్. ఆమె చేసే కేక్లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్గా ఉంటాయి అంటారు. బార్బీ బొమ్మలాంటివి, సీనరీస్, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనిపించేలాంటి కేక్ తయారు చేసింది నటాలీ.