సీఎం జగన్ ఓ ఔట్ డేటేడ్ పొలిటీషియన్: నోరు జారిన మంత్రి కారుమూరి

శనివారం, 28 మే 2022 (17:04 IST)

సామాజిక చైతన్య బస్సు యాత్రను ప్రారంభించారు వైసిపి మంత్రులు. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాజీ సీఎం చంద్రబాబు పైన విమర్శనాస్త్రాలు సంధించారు. గన్నవరం సభలో ఈ వ్యాఖ్యలు చేసారాయన.

 
ఐతే ఈ విమర్శించే క్రమంలో నోరు జారారు. జగన్... కాలం చెల్లిన రాజకీయ నేత. ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని చంద్రబాబును విమర్శించబోయి జగన్ మోహన్ రెడ్డిని అనేశారు. అది కూడా ఎంతో ఆవేశంగా చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు