* రూ.3216.11 కోట్ల టెండర్ రద్దుకు కేబినెట్ ఆమోదం.
* రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం.
* కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్ ఆమోదం.
* మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
* ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్ ఆమోదం. రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.