బర్త్డే పార్టీ కోసం ఆర్మూర్ నుంచి యువతి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.