నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేశారు. ఆ తర్వాత పలువురు డ్యాన్సర్లు, పబ్ నిర్వాహకులతోపాటు పది మంది యువతులు, 28 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల రాంగోపాల్‌పేట టకీలా పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై మరువక ముందే బసేరా హోటల్‌లోని ఓట్ స్వింగర్స్ పబ్‌పై దాడి చేసి డ్యాన్సర్లు, నిర్వాహకులు, యువతులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.