ఇటీవల కాలంలో యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నటుడు సంపూర్ణేష్ బాబు తెలిపారు. డబ్బుల సంపాదించొచ్చని ఒకరు.. స్టేటస్ పెరుగుతుందని మరి కొందరు.. ఇలా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. దయచేసి ఇలాంటి వాటికి… pic.twitter.com/XK5LUYvMob
— ChotaNews App (@ChotaNewsApp) March 17, 2025