తిరుమల ఘాట్ రోడ్డులో యువకుల హల్ చల్..
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2024
కారు సన్ రూఫ్, కిటికీల నుంచి నిలబడి సెల్ఫీలు దిగుతూ విన్యాసాలు
యువకుల చేష్టలు చూసి విస్తుపోయిన యాత్రికులు
యువకులను అరెస్టు చేసి, కారు సీజ్ చేసిన పోలీసులు@TTDevasthanams#Tirumala #Car #Driving #BigTV pic.twitter.com/7HpEExneKE