ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖామంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి, నారా రోహిత్, పరిశ్రమల శాఖామంత్రి అమరాథరెడ్డిలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఓదార్చారు. వీడియో చూడండి...