ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉన్నత విద్యను అభ్యసించే బాలికలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని ఉద్ఘాటించారు. ఆర్థిక ఆసరా లేకపోవడంతో ఇంటికే పరిమితం కాకుండా ఇలాంటి బాలికలకు బ్యాంకు రుణాలు అందించే కార్యక్రమం కలలకు రెక్కలు అని ఆయన వివరించారు.