చిత్తూరు జిల్లా నేరాలకు కేంద్రబిందువుగా మారిపోతోంది. రోజుకో హత్య, అత్యాచారాలు ఈ జిల్లాలో జరుగుతుండటంతో జిల్లా వాసులను భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లెలో మరో దారుణం జరిగింది. తవణంపల్లె మండలం కొంగారెడ్డిపల్లెకు చెందిన నజీర్ కుమార్తె ఆసియా (25) బెంగుళూరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేస్తోంది.