ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ,"1990లలో, నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉండేది, బెంగళూరు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ నేడు, హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్‌గా నిలిచింది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.