మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ
— ChotaNews App (@ChotaNewsApp) April 5, 2025
కృష్ణాజిల్లా: మచిలీపట్నం మలబార్ గోల్డ్ & డైమెండ్స్‌లో రెండు రోజుల క్రితం 30 గ్రాముల బంగారు కడియం చోరీకి గురైంది. మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కడియాలు చూస్తూ ఒకదాన్ని జేబులో వేసుకుని జారుకున్నాడు. సీసీ ఫుటేజ్‌లో రికార్డ్… pic.twitter.com/beFL6BMaPn