రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం- మహిళతో వనమా (వీడియో)

సెల్వి

బుధవారం, 9 అక్టోబరు 2024 (16:04 IST)
Vanama Narendra
ఈ మధ్య రాజకీయ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. తాజాగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ మహిళతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ "రేపు నాతో వస్తావా" అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం" అంటూ అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయంగా ఈ వీడియో చర్చకు దారితీస్తోంది. 

‘రేపు వస్తావా?’.. బీజేపీ నేత వీడియో వైరల్

బీజేపీ గుంటూరు జిల్లా అధ్య­క్షుడు వనమా నరేంద్రకుమార్‌ సోషల్‌ మీడియా సాక్షిగా వివాదంలో కూరుకుపో­యా­రు. ఓ మహిళతో వీడియో కాల్‌­లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు­న్నాయి. రేపు మందు కొడదాం.. పోయి­నసారి లాగే… pic.twitter.com/DdFF1gmbi3

— ChotaNews (@ChotaNewsTelugu) October 9, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు