Happy Birthday CBN చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఐవీఆర్

శనివారం, 20 ఏప్రియల్ 2024 (12:21 IST)
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఏప్రిల్ 20. ఈ సందర్భంగా ఆయనకు దేశవిదేశాల నుంచి నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 73వ ఏటలోకి ప్రవేశించారు. వయసు పైబడినా యువకులకి తీసిపోని ఆరోగ్యం ఆయనది. మండుటెండల్లో ఆయన ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగం పేరు చెబితే CBN అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంటుంది.

నిత్య సంకల్పి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు @ncbn #HBDBabu pic.twitter.com/Xy03C9JzR9

— Anusha vundavalli (@Anushavundavali) April 20, 2024

Happy Birthday Babu Garu !!#CBNBirthdayCDP #HappyBirthdayNCBN #Happybirthday pic.twitter.com/ncosc5AADN

— Ram (@prkprasad123) April 20, 2024

Birthday Wishes to Visionary leader @ncbn garu#HappyBirthdayCBN#HappyBirthdayCBNSir #HBDBabu

#CBNBirthdayCDP pic.twitter.com/DfYMK2NsEf

— Veerendra Pulapa (@Veerendra1123) April 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు