అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

దేవీ

బుధవారం, 13 ఆగస్టు 2025 (17:57 IST)
బాలీవుడ్ కథనాల ప్రకారం, ఆలియా తన ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై చాక్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం హై-కాన్సెప్ట్ యంగ్ అడల్ట్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ 'యే జవానీ హై దీవానీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
 
"ఈ ప్రాజెక్ట్ అమ్మాయిల దృక్కోణం నుండి చెప్పబడిన 'వేక్ అప్ సిడ్' లాంటి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాగా ఉంటుంది" అని తెలుస్తోంది. ఇది భారతీయ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో సెట్ చేయబడుతుంది. కొత్త, యువ నటులు ఇందులో కనిపిస్తారు. షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు