ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పోలీసులకే రక్షణ కరువు
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025
విజయనగరంలో గంజాయి మత్తులో మహిళా ఎస్సైపై దాడికి దిగిన ఆకతాయిలు
గుడివాడ గ్రామ జాతరలో గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన యువకులు
మహిళా ఎస్సై దేవిని జుట్టు పట్టి లాగి, బూతులతో తిట్టిన యువకులు
భయంతో పరుగులు తీసిన మహిళా ఎస్సై pic.twitter.com/tBOc0iGspu