రుషికొండలో ఉండాల్సిన ఖర్మ జగన్‌కి లేదు- కొడాలి నాని

సెల్వి

గురువారం, 20 జూన్ 2024 (14:33 IST)
రుషికొండ ప్యాలెస్ చూసి తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయ మీడియా కూడా హైలైట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ వివాదాస్పద ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని రుషికొండ ప్యాలెస్ గురించి నోరు విప్పారు.  రుషికొండలో ఉండాల్సిన ఖర్మ జగన్‌కి లేదు అంటూ తనదైన శైలిలో కొడాలి నాని అన్నారు. 
 
రుషికొండ ప్రభుత్వ భవనం. అక్కడ నివసించాల్సిన అవసరం జగన్‌కు లేదు. జగన్‌కు రుషికొండ ప్యాలెస్‌లో నివాసం ఉండాలనే కోరిక గానీ, ఆవశ్యకత గానీ లేదని కొడాలి నాని అన్నారు. రుషికొండ వ్యవహారం టీడీపీ+ కూటమి ప్రభుత్వం కల్పించిన కథనంగా ఆయన అభివర్ణించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు