గుంటూరులో లంపి వైరస్ కలకలం రేపింది. తాడేపల్లిలో దాదాపు 26 పశువులు లంపి వైరల్ బారినపడటంతో పశువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లంపి వైరస్ సోకిన పశువులను పరిశీలించేందుకు అధికారులు లేటు స్పందించారని తెలిసింది. లంపి వైరస్‌పై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.