టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయన్నారు. పనిలో పనిగా పవన్ మూడు పెళ్లిళ్లను మళ్లీ లాగుతూ తన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా, పవన్ జగన్ పరిస్థితిని పాపం పసివాడు అనే ఫీచర్ ఫిల్మ్‌తో పోల్చారు.
"అతను (జగన్) చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం: అతని చేతిలో సూట్‌కేస్‌కి బదులుగా, తన అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసిన బహుళ సూట్‌కేస్ కంపెనీలను ఉంచండి.. "అని పవన్ అన్నారు.