Sidhu Jonnalagadda, Srinidhi Shetty and Raashi Khanna
నచ్చిన అమ్మాయి జీవితంలోకి ప్రవేశిస్తే లైఫే బెటర్ అనుకున్న యువకుడి జీవితంలో ఇద్దరు ప్రవేశిస్తే ఏమయింది? అనే పాయింట్ తో తెలుసుగదా చిత్రం రూపొందింది. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, సిద్ధు జొన్నలగడ్డ ప్రేమికులుగా నటించిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ట్రైయాంగిల్ ప్రేమకథను ప్రజెంట్ చేసింది.  టైటిల్ కు లవ్ యు2 అనే ట్యాగ్‌లైన్ మరింత క్యూరిరియాసిటీని పెంచింది. హ్యాపీ నెస్, లవ్, కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ మూమెంట్స్ తో టీజర్ సాగుతుంది.