చిత్తూరు జిల్లా రేణిగుంటలో తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్స్ డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున 4:15 గంటలకు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.